
.
Art By Busani Pruthviraj Varma



కలగంటున్న యెదగల హితుడవు






కత్తి మహేష్ గారి ‘గోడలు’ కవితకు నా స్పందన
కత్తి మహేష్ కుమారు గారు, సూపర్బ్. నా మనసులోని బావాన్నీ వ్యక్తపరిచారు..ఐ లైక్ ఇట్ వేరి ముచ్. మీకు హృదయపూర్వక అభినందనములు..మీ ప్రతిస్పందనకు నా జోహార్లు. మీ కవితను ఇలా పొందుపరుచుకుంటున్నను నా కళాస్పూర్తి హృదయంలో...:)







పరిమళాలు వెదజల్లే పూల వానలో పుష్పించే ప్రతి పుష్పం నీవే కావాలి.
విరహ వేదనలో నన్ను వెంటాడే ప్రతి వాక్యం నీవే కావాలి.
అందమైన ఆకాశంలో అందం చిందే అరుణోదయం నీవే కావాలి.
కలలో కనిపిస్తూ కవ్వించే కళా మూర్తివి నీవే కావాలి.
నీ తీపి తేనె పలుకులు నాకై వొలకాలి.