నా ఊహ మబ్బును నీవు
మేలిముసుగును చేసి
వెన్నెలై కదులుతూ..
రెప్ప వెనకనే
జలధి దాచ చూసేవా.. ?

నీ కంటికంటిన తడులు
తా తలపు తడిమిన మెరుపు
మాట కరువై మిగిలె
పిడుగు పాటు.

9 comments:

 1. Very beautiful. Wish you a happy new year.

  ReplyDelete
 2. అద్భుతంగా ఉంది.

  ReplyDelete
 3. chaala..chaala bagundi.. :)

  ReplyDelete
 4. నా ఊహ మబ్బును నీవు
  మేలిముసుగును చేసి
  వెన్నెలై కదులుతూ..
  రెప్ప వెనకనే
  జలధి దాచ చూసేవా.. ?

  నీ కంటికంటిన తడులు
  తా తలపు తడిమిన మెరుపు
  మాట కరువై మిగిలె
  పిడుగు పాటు.

  ReplyDelete
 5. varmagaaru
  aafter a long gap

  wonderful combination of colors.

  thank you

  bollojubaba

  ReplyDelete
 6. Painting adhurs.Lady and man face painting is close to reality.

  ReplyDelete
 7. మొత్తానికి ఆగిన మీ కుంచెనీ కదిపారు, అందక దాక్కున్న ఆత్రేయ గారి కలాన్ని కదపగలిగారు. అందుకే నా వేలి అందెల రవళిలా... రెండేళ్ళనాటి మాట ఇదేగా? :)

  ReplyDelete
 8. Paintings and poetry chala bavundi...:)

  ReplyDelete
 9. బ్లాగ్ కంటిన్యూ చేయండి ప్లీజ్

  ReplyDelete