చీకటి క(ళ)ల

10 comments:

 1. మానవుడు పరిగెడుతున్నాడు
  రుధిర జ్వాలల నుండి
  హాహాకారాల నుండి
  దేహ శకలాల రోదనలనుండి
  మానవుడు పరిగెడుతున్నాడు.

  దేవుడా చూస్తున్నావా?

  బొల్లోజు బాబా

  ReplyDelete
 2. ఇంతకుముందు మీ చిత్రాలన్నీ చూడగానే ఏదో ఒక భావం తోచేలావుండేవి.ఇది కొద్దిగా క్లిష్టం గా వుంది.మోడర్నం ఆర్ట్ అంటే ఇదేకాబోలు.మొతానికి బాగుంది.ఇంకోసారి కొద్దిగా టైము తీసుకుని మళ్ళా వస్తా.అర్ధమవుతుందేమో.

  ReplyDelete
 3. అందరికీ నమస్కారములు. బాబా గారు, మీ కామెంటు మాటలు బావున్నాయి. రాధిక గారు మీరుచెప్పింది నిజమే; చిత్రానికి నా బావం బావున్నా విశదపరిచే నా మాటలు మీలాంటి కవితామనస్సులకు నచ్చవని తెలుపడంలేదు. కాని నేను వాడిన కలర్ కూడా అర్థముంది అందులో...
  సరెనండి మల్లీ కలుస్తాను.

  ReplyDelete
 4. కాలే దేహాలూ,మండే గుండేలూ
  నిత్యకృత్యంగా మనిషి హాహాకారాలు చేస్తుంటే
  కంటితో చూసినా, గుండేతో స్పందించలేని నీకన్నా...

  ముక్కలైపడి ఉన్న మానవదేహాల్ని ఒకటిగా చేర్చి అంజలిఘటించే సామాన్యులం మేమే మిన్న !

  ReplyDelete
 5. మహేష్ గారు, బాబా గారు మీ కవితలు కామెంట్లు నా బొమ్మకు రెండు కళ్లయినాయి. చాలా బావున్నాయి.
  చూసిన ప్రతిఒక్కరికీ, మీరన్నట్టుగా, ఇలాగే మంచి బావాలు మదిలో తట్టాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 6. మహేష్ గారు super

  ReplyDelete
 7. మహేష్ గారి పొడిగింపు చాలా బాగుంది.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 8. గుండె గుహలలో నాట్యం చేసే
  నిశీధి కలలను అంతం చేస్తూ
  కరాళ రాత్రిని కరిగించేసే
  ఉషోదయమ్మది కనువిప్పారగ

  ReplyDelete