4 comments:

  1. పల్లె వాతావరణం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది....Beautiful painting!

    ReplyDelete
  2. పృధ్వీ, ఎంత ఆనందంగా ఉందో తిరిగి కదిలిన మీ కుంచె వైనాలు చూస్తుంటే. మీ చిత్రాలకి నా కవితలు, నా కవితలకి మీ ప్రతి కవితల నాటి స్మృతులు ఊపుతున్నాయి. మీరిలాగే మీ కళలో జ్ఞానోదయాన్ని, సత్యావిష్కరణని అనుభవం లోకి తెచ్చుకోవాలి. నిత్యం మీ ప్రశాంత మానస/జీవన సౌరభాన్ని ఆకాంక్షిస్తూ...

    ReplyDelete
  3. వర్మగారు,బహుకాలదర్శనం! మీ బ్లాగ్ లో మళ్ళీ ఇంద్రధనుస్సు విరిసింది.సంతోషంగా వుందండి.

    ReplyDelete
  4. awesome paintings
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete