`

5 comments:

 1. ప్రతిజీవిలోను ఉంది "ఆత్మశక్తి "మూలాధారంలో,
  ధ్యానం ద్వారా జాగృతం చేస్తే కుండలినిని,
  తెరచుకోదా సుషుమ్నా,
  చేరదా ఉత్థిత కుండలిని సహస్రారం,
  పొందడా మరి యోగి ఆత్మానుభవం,
  అంటారు గదా దీన్నే అసంప్రజ్ఞాత సమాధిస్థితి యని.

  ReplyDelete
 2. నిద్రాణమైన శక్తులు,
  నిలువరించలేని యుక్తులు,
  నరునియందు నారాయణతత్వాన్ని,
  నిస్సత్తువ చేసిన విరోధులు.
  లిప్తపాటైనా నిలపలేని జీవితాన
  నిమిత్తమాత్రుడ నేనని,
  ఇప్పటికైనా నను జాగృతపరచమని,
  పరమాత్ముని వేడవే ఓ మనసా!
  పసిపాపగ తానూ జనించెను కనుక,
  మన శిశుక్రీడలంటి తప్పిదాలు,
  తన లీలా తారంగంలో తాండవమాడేసి,
  తలచిన మరుక్షణమే మన మనమున నెలవై,
  మణిమాన్యాలు కొనలేని ఎనలేని ముక్తి మనకొసంగడా, ఆ తండ్రి?

  ReplyDelete
 3. This picture made me revisit a recent article I have read, "Gut Feelings" http://www.sol.com.au/kor/18_01.htm which presents a lot on chakras and finally concludes with "Sahaja yoga meditation is one of only a few techniques that enables the seeker to experience the state of thoughtless awareness and to become tangibly aware of the chakras within us."

  You may want to skim through when time permits.

  ReplyDelete
 4. విజయమోహన్ గారికి, ఉష గారికి ఇలా నాబ్లాగుకు విచ్చేసి నా ఆలోచనలకు జతకూర్చి ప్రతిస్పందించి పలకరించినందుకు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు.

  (నా భావాలు ఇలా తెలియబరిచినపుడు ఘాటుగానో, విమర్శిన పూర్వకంగా అభ్యంతరకరంగా ఉంటాయని నాకు తెలిసినా మీరుతెలుసికున్నా, నా మనసులోని మాటలు తెలియబరుస్తున్నాను).

  నా అపేక్షనలు నెరవేర్చే ప్రయత్నంలోబందనాలు వలలా తలుగుకొని నిత్యం అనవస్తాదోషాలు కలుగుతూవుంటుంటే మరిచిఫోవడానికి చిత్రలేఖనరూపంలో ఉపాయ ప్రయత్నంగా ఒక పొటెన్శియల్ మెడిసిన్ రూపంలో వ్యవహారాల్లో నన్ను నేను చక్కదిద్దుకుని గమ్యాన్ని వెదుకుంటూన్నాను. ఇలా తెలియ వచ్చిన నిర్బయత్త్వంతో సనాతన స్వరూపాన్ని బాగా తెలుసుకుంటూ లవలేశం కూడాపొరబాట్లు జరగకుండా ఆధ్యాతకోన్నతిని పొందే ఆలోచల పరంపరలో గీయాలనిపించిన ఊహను ఇలా చూపించగలిగాను. పూర్వజన్మ దుసంస్కారం ఒక విషనాగువలే మనిషిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలకు మనలోని దేవుడే మనకు ఉన్నతిని కలుగజేస్తుందన్న నమ్మకం నన్ను గీయడానికి ప్రేరేపించింది. ప్రతిబొమ్మకు నా భావాలు కొద్దిగా వేరుగా ఉన్ననూ నా బొమ్మలకు మీ చక్కటి కళాహృదయం స్పందించి నాకు సాంగత్యాన్నిచ్చినందులకు ధన్యవాదాలు.

  మీ
  pruthvi

  ReplyDelete