Art By Busani Pruthviraj Varma
Superb.....
నాశనం చేస్తున్నావు వృక్ష సంపదను,అంతులేని కోరికలతో వేస్తున్నావు ఆకాశానికి నిచ్చెనలు,తెలియలేదా నీకు వేదాలు, ఉపనిషత్తుల సారం,వృక్షో రక్షతి రక్షితః అని.
కనులుండీ అజ్ఞాని అయినా, పచ్చని ప్రకృతి చెల్లా చెదురు చేస్తున్నా, మనిషికింకా కొంత సమయం వుందేమో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోను. http://maruvam.blogspot.com/2009/05/blog-post.html లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! ఒకసారి చదవండి.
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.
మబ్బెనకాలేదో ఉందని ఎక్కడికా గుడ్డి పయనం?చుట్టున్నది గమనిస్తేగ్రహణ కాదా ఆ సారం?వేడిమొకటే కన్నావా మలమల మాడటం ఖాయం సారాన్నీ పిండావో కరతలామలకం బ్రహ్మజ్ఞానం ప్రతి మనిషిలో సూరీడున్నాడు ఇలన్ఫల సంపదకు మరో పేరుప్రతీ కిరణం పిండే గుణం నీలో ఉందా పత్రహరితం?
చాలా బాగుంది.
ఈమధ్య బ్లాగులవైపు వచ్చి చాలా కాలం అయింది.మీ చేతి అద్భుతాలెన్నో మిస్ అయ్యాను.అన్నీ చాలా బాగున్నాయి.
All your paintings/sketches are superb.
జ్నానాన్ని పొందేందుకు ఎన్ని మెట్లెక్కాలో...మీ బ్లాగు చూస్తే కనులకింపు మనసుకు పలకరింపు..
9 మీ అభిప్రాయాలు write your comment here:
Superb.....
నాశనం చేస్తున్నావు వృక్ష సంపదను,
అంతులేని కోరికలతో వేస్తున్నావు ఆకాశానికి నిచ్చెనలు,
తెలియలేదా నీకు వేదాలు, ఉపనిషత్తుల సారం,
వృక్షో రక్షతి రక్షితః అని.
కనులుండీ అజ్ఞాని అయినా, పచ్చని ప్రకృతి చెల్లా చెదురు చేస్తున్నా, మనిషికింకా కొంత సమయం వుందేమో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోను. http://maruvam.blogspot.com/2009/05/blog-post.html లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! ఒకసారి చదవండి.
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.
మబ్బెనకాలేదో ఉందని
ఎక్కడికా గుడ్డి పయనం?
చుట్టున్నది గమనిస్తే
గ్రహణ కాదా ఆ సారం?
వేడిమొకటే కన్నావా
మలమల మాడటం ఖాయం
సారాన్నీ పిండావో
కరతలామలకం బ్రహ్మజ్ఞానం
ప్రతి మనిషిలో సూరీడున్నాడు
ఇలన్ఫల సంపదకు మరో పేరు
ప్రతీ కిరణం పిండే గుణం
నీలో ఉందా పత్రహరితం?
చాలా బాగుంది.
ఈమధ్య బ్లాగులవైపు వచ్చి చాలా కాలం అయింది.మీ చేతి అద్భుతాలెన్నో మిస్ అయ్యాను.అన్నీ చాలా బాగున్నాయి.
All your paintings/sketches are superb.
జ్నానాన్ని పొందేందుకు ఎన్ని మెట్లెక్కాలో...
మీ బ్లాగు చూస్తే కనులకింపు మనసుకు పలకరింపు..
Post a Comment