చల్లని వెన్నెల-అమ్మ



9 comments:

  1. వెన్నెల ని చూసి ఆ తల్లి నా కన్నయ్యకి పోటీ నా
    లేక నా కన్నయ్య ని చందమామ దీవెంచాలని
    ఆ తల్లి చిరు కోరికా ?
    లాలి పాడి చంద్రుడి ని మెప్పించాలా జోల పాడి
    కన్నయ్యని మైమరపించాలా ?

    :)

    ReplyDelete
  2. బాగుంది వర్మగారూ
    అమ్మ సంకలనంలో వాడవచ్చా?
    చూడండి
    http://svapnam.blogspot.com/2008/06/blaagarla_30.html

    ReplyDelete
  3. Nice!
    The figure of the lady & baby, the window are all good. However, the stroke work around the moon gives an impression that there is a turmoil int he scene, like a cyclone is gathering. This disturbs the tranquil nature of the main figure - mother and baby

    ReplyDelete
  4. అందరికీ నమస్కారములు.
    జాన్ హైడ్ గారు మీకు నచ్చితే వాడవచ్చు, ఇలా వాడునట్లు వున్నందుకు సంతోషం.
    మన అనుభూతికి అందిన అమృతము, అక్షరాలు అందివ్వలేని అద్బుతము అమ్మ. అనురాగదేవత, మనప్రత్యక్ష దైవం అమ్మ.
    మీ ప్రయత్నం కూడా చాలా బావుంది.

    కొత్తపాళీ గారు, మీరన్నట్లు నేను మొదటవేసిన చందమామ అలాగే సైక్లోను లా వచ్చింది,ఇది నా స్నేహితురాలు గుర్తుచేసింది,మీ మాటల్లో ఇంకా రుజువైంది. హిస్టోరికల్ అండ్ సైకోలోజికల్ గా నా ఆలోచనలకు ప్రకృతికి దగ్గరి సంబందం వుంది.ఒక భొమ్మవేసేఫ్పుడు చాలా రూపురేఖలు నా బొమ్మల్లో వస్తుంటాయి ఇది తొలగిస్తూ నా దోరణిలోమార్చేస్తూ పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇది అనుభవ విశేషవాస్తవ0. i have to know it ఇన్ డీప్..మీ నా ఆలోచనాస్పూర్తికి ఆశ్చర్యంవేస్తుంది. ఇలా ఎన్నోసార్లు జరిగి మద్యలోనే ఆపివేసాను, చెరిపేసాను అలొచనల బొమ్మలు. అందుకే అరుదుగా పోస్టు చెస్తున్నాను. మాటల్లో ఎవరికీ చెప్పలేని బావాలతో సతమతమవుతుంటాను.

    సరె తెలుసుకుంటాను. నన్ను, నా బొమ్మలను అర్దంచేసుకుంటాను.అన్వయించుకుంటాను. :)

    ReplyDelete
  5. pruthvi chala bagundi, first and last love in the world is only mother's love....

    ReplyDelete
  6. Namaste Andi. Mee geesina citralu baavunnayi.
    Line kuda sarigaa veyaraani maaku mouse tho meeru vesina bommalu surprizing, wondor!! really U R The great. Appreciate your Dedication..GOD BLES YOU.

    Maatruthvam loni premanu mee choopisthuna art loni prathibha nu nenu velakattalenu.

    Yours wellwisher

    ReplyDelete
  7. తెల్లని చంద్రుడు మబ్బుల కొమ్మన
    తలలో మల్లెల మొగ్గలు ఘుమ్మన
    వెన్నెల కట్టిన అమ్మ భుజమ్మున
    ముద్దుల బిడ్డడి నిద్దుర గమ్మున

    ReplyDelete