స్త్రీ- స్వేచ్ఛ- సీతాకోకచిలుక
`

17 comments:

 1. రూపమొక్కటే !
  కానీ ముఖాలే వేరు.
  పువ్వుల్నీ,వెలుగుల్నీ,కాంతుల్నీ
  కలిసి పంచుకున్నా,
  అవి చూసే కోణాలు మాత్రం వేరు.
  అందులో ఒకటి నిజం.
  మరోటి అంతే అందమైన అబద్ధం.

  ReplyDelete
 2. మీరు గీసిన బొమ్మ బాగుంది
  నాకు తొ చినట్టూగా కొన్ని రాసాను, ఎలా ఉన్న భరించండి తప్పదు అడిగారుగా మరి :-)

  నీ కన్నుల్లో వెలుగును ఆ కొవొత్తికి దానమిచ్చావా
  అ వెలుతురుతో నా రూపానికి ప్రాణమిచ్చావా !!

  1.కొవ్వొత్తి కాంతిలో పువ్వు
  నీ మోముపై చిరు నవ్వు
  2.నీ కలువరేకుల్లాంటి కన్నులు మూసి ఆ వెలుగు దివ్వెను దాచినా
  నీ నగుమోముపై ఆ అధరాలు చిందించె చిరునవ్వును దా చలేవు
  3.కన్నులు మూస్తె కటిక చీకటి
  దానిని చెరిపెడి కొవ్వొత్తి కాంతి
  ఆ కాంతిలో ఓ అందమైన పువ్వు
  అది ఇద్దరుగా కనిపించిన ఒక్క నువ్వు

  ReplyDelete
 3. మహేష్ మరియు మారుతి గారు లకు మీ హృదయస్పందనకు నమస్కారములు. మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి.

  ReplyDelete
 4. నవయుగంలో(ఈ కాలపు)స్త్రీలు నవ స్వేచ్చా జీవులు
  ఆకసంలో విహరించే సీతకొకచిలుకలు
  ప్ర్రకాశాన్ని ప్రసరించే, చీకటిలో దివ్వెలు
  ఆ వెలుగులో కనిపించే అందమైన పువ్వులు

  ReplyDelete
 5. భావానికి తగ్గట్టు మంచి చిత్రం గీసారు అభినందనీయులు.

  ReplyDelete
 6. చాలా బాగా వచ్చిందండీ...

  ReplyDelete
 7. Abimaanaaniki chala thanks. sadaa mee meppu koraku prayathistuoone vuntaanu.

  mee priyamina pruthviraj.

  ReplyDelete
 8. పృథ్వీరాజు గారూ..

  చాలా అందమయిన చిత్రం..
  టపా పేరు చూసాకా, ఒక ఆలొచన మెదిలింది. అది ఇక్కడ పెడుతున్నాను. చూసి మీ అభిప్రాయం తెలుపగలరు.


  అభిమానంలో అభినవ 'సీత'లం.
  'జీ'వనంలో స్వేచ్ఛనొందిన సీతాకోకచిలుకలం.

  మనః మేధస్సును ఏకం చేసి,
  దాస్య శృంఖలాలను ఛేదిచాం.
  జ్ఞాన జ్యోతిని వెలిగించి,
  వెలుగుబాటలో ప్రయాణిస్తున్నాం.

  సహజీవిగా గుర్తింపు గెలిచి,
  సమానంగా వెలుగొందుతున్నాం.
  ప్రోత్సాహకులకు కృతజ్ఞులం,
  వారి ఆశయాలకు మేం ప్రతినిధులం!

  'జీ'వనంలో స్వేచ్ఛనొందిన సీతాకోకచిలుకలం.
  అభిమానంలో అభినవ 'సీత'లం.

  ReplyDelete
 9. prudhvee garu,

  sajeeva kala utti padutondi mee chitramlo.

  naa anumaanam indulo meeku parichayamayina vaari chaayalo vachchayi ani. Nijamena?


  maheshgaru,

  chaalaa bavundi mee varnana/vyakhya ee chitraaniki

  ReplyDelete
 10. Mohana gaaru, Bavakudan gaaru mee spandanaku kruthajnudanu.
  Mohana gaaru chaala baaavunnai mee vyakyanm. I like and love your expressions and respectings towards women..meeku kavitha ki spandana neenu ila ivvalekunnanu. Really thanx to say.

  Bavakudan gaaru, meeru annaattu chayalunna evariki kastapettakunda naa istanni choopinchaanu. I have allrights to draw anything in this my life. meeru correct point catch chesaru.. inka ikkada cheppalenu.
  I will meet u with my next tapa..

  i will definately try to show my inspirational spirits in future tapas towards your poetries comments, encouragements. thank u lot.
  mee priyamina pruthvi.

  ReplyDelete
 11. Pruthvi garu..

  kavita meeku nachinamduku chala samtosham. Thank you. miru imka enno chitrAlu giyalani asistunnanu.

  I kavitani mI chitram tO saha na blog lo prachurimchataniki anumatistara ?

  ReplyDelete
 12. Mohana garu most wellcome. permission granted..:P , I need your precious suggestions also..
  thankyou.

  ReplyDelete
 13. అద్భుతం అండీ పృధ్వీ గారు అద్భుతం.
  బొల్లోజు బాబా

  ReplyDelete
 14. Hello, Superb mee art. Your expresions in this painting are thoughtable..
  Chaala bavundi moosina kannulu, murisina gulaabi pedavi navvulu,
  merisa bangaaru nagalu,
  kurisina kaanthi varnaalu
  mee blog lo Simply super. Congrats..

  Nenu mee Orkut chossanu. Plz.. mee ID&number ivvandi..

  Meghalatha
  from Ooti,Tamilnadu

  ReplyDelete
 15. మీ రేఖలలో అందాల వనితల బొమ్మల కొలువు

  ReplyDelete