మైమరుపు జ్ఞాపకాలు-స్నేహాలు

మరిచిపోని ఊసులన్నీ వినిపించెను ఈవేళ
కలిసివచ్చి కల(ళ) లు రేపెను నాలోన
మనసులోన ఒక తీపి గుర్తుగా
నాకు తెలియకుండ మదిలో పూర్తిగా
నిండ నీడ నిచ్చెను, నన్ను పలుకరించెను
సరితూగినాను ఆమె సరసన
విలపించినాను లేని రోజున
ఆమెస్నేహం నా ఊపిరిగా
జతచేరినాను ప్రతిక్షణాన.

No comments:

Post a Comment