నిజంగా చాలా బా గీసారు. అచ్చం ఫొటో లా ఉంది. నే నమ్మలేక పోతున్నా...ఇది గీసారంటే. పది నిమిషాలు చూసాకా ఈ కామెంట్ రాస్తున్నానండి. నిజంగా చాలా చాలా చాలా బాఉంది.
అందరికి నమస్తే. హాయ్ మీనాక్షిగారు, నా ప్రయత్నం ఎప్పుడు చూస్తూ అలాగే వున్నట్టు గీయడం వరకే. ఊహించినవి పెద్దగా సరిగా కుదురవు. అందుకే చాలా రోజుల తర్వాత చిన్నాపిల్లోడిలా పెన్సిల్ వర్క్, సిస్టమ్ పై హ్యాండ్ వర్క్ చూపించాను, మళ్లీ ఇంతగా శ్రమించనేమో..
ఎన్నో అంతరాయాలమద్యగియడంవల్ల రొటీన్ గా క్లారిటీ నీట్ నెస్ తగ్గాయి. మేఘాలున్నా వర్షం పడనట్టు నా బుర్రలొ నిజజీవితంలో చిత్రించే అంశాలు ఎన్నో ఉన్నా గీయలేకపోతున్నాను.
ఎన్నో చిత్రాలు గీసే మీరు మీ బొమ్మ గీసుకున్నఫ్ఫుడు పొందే అనుభూతి చాలా విచిత్రంగా ఉంటుందనుకుంటున్నాను. మీ చిత్రాల్లో మంచి భావుకత ఉంటుంది.మీ చిత్రాలు చాలా బాగున్నాయి. అభినందనలు మీ దార్ల
బాబా గారు, నిషిగంధ గారు, రాదిక గారు, నరసింహ గారు, డా. దార్ల గారు అందరికీ నమస్కారములు, బ్లాగు దర్శనానికి ధన్యవాదాలు. డా. దార్ల గారు బ్లాగు కు స్వాగతం. ఇలాగే చక్కని అభిప్రాయాలందించగలరు.
జీవం ఉట్టిపడుతోంది మాస్టారు. అందుకోండి అభినందనలు.
ReplyDelete'అధ్భుతం' అనేది చాలా చిన్న పదం అయిపోతుందేమో ... నిజంగా చాలా చాలా బాగా ఉంది/గీశారు. ఆభినందనలు.
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteనిజంగా చాలా బా గీసారు.
ReplyDeleteఅచ్చం ఫొటో లా ఉంది.
నే నమ్మలేక పోతున్నా...ఇది గీసారంటే.
పది నిమిషాలు చూసాకా ఈ కామెంట్ రాస్తున్నానండి.
నిజంగా చాలా చాలా చాలా బాఉంది.
Wonderful!! Very Handsome..
ReplyDeleteReally Caala Baavundi. keep it up.
అందరికి నమస్తే. హాయ్ మీనాక్షిగారు, నా ప్రయత్నం ఎప్పుడు చూస్తూ అలాగే వున్నట్టు గీయడం వరకే. ఊహించినవి పెద్దగా సరిగా కుదురవు. అందుకే చాలా రోజుల తర్వాత చిన్నాపిల్లోడిలా పెన్సిల్ వర్క్, సిస్టమ్ పై హ్యాండ్ వర్క్ చూపించాను, మళ్లీ ఇంతగా శ్రమించనేమో..
ReplyDeleteఎన్నో అంతరాయాలమద్యగియడంవల్ల రొటీన్ గా క్లారిటీ నీట్ నెస్ తగ్గాయి.
మేఘాలున్నా వర్షం పడనట్టు నా బుర్రలొ నిజజీవితంలో చిత్రించే అంశాలు ఎన్నో ఉన్నా గీయలేకపోతున్నాను.
మీ అందరి ఆదరణకు కృతజ్ఞుడను. దన్యవాదములు.
సుపర్బ్
ReplyDeleteబొల్లోజు బాబా
చూడడానికి కొంచం హీరో 'తరుణ్' (or వినీత్?) పోలికలు కనిపిస్తున్నాయి మీ చిత్రంలో. చాలా బాగా గీసారండీ.
ReplyDeleteమీరు నిజంగా చాలా టాలెంటెడ్ అండి!! అద్భుతంగా ఉందీ చిత్రం.. ఇలాగే సన్నివేశాలను కూడా చిత్రించే రోజు అతి తొందరలో రావాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteverry very very good art.congrats.
ReplyDeleteచాలా చాలా బావుందండి మీరు వ్రాసిన మీ బొమ్మ.
ReplyDeleteఎన్నో చిత్రాలు గీసే మీరు మీ బొమ్మ గీసుకున్నఫ్ఫుడు పొందే అనుభూతి చాలా విచిత్రంగా ఉంటుందనుకుంటున్నాను. మీ చిత్రాల్లో మంచి భావుకత ఉంటుంది.మీ చిత్రాలు చాలా బాగున్నాయి. అభినందనలు
ReplyDeleteమీ
దార్ల
బాబా గారు, నిషిగంధ గారు, రాదిక గారు, నరసింహ గారు, డా. దార్ల గారు అందరికీ నమస్కారములు, బ్లాగు దర్శనానికి ధన్యవాదాలు. డా. దార్ల గారు బ్లాగు కు స్వాగతం. ఇలాగే చక్కని అభిప్రాయాలందించగలరు.
ReplyDeletechala chalaaaaaaaaaaaaa bavunnai mee bommalu, chala baga vesaru, avi choostunte dongilinchalanipistundi kuda antha bagunnai :)
ReplyDeleteHai, mamatha gaaru Meeku nacchinadulaku feeling so happyy..once again ThanQ 4 visiting my blog.
ReplyDelete