మీ పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ చిత్రలేఖనం చాలా చాలా బాగుంటున్నది. అన్నమయ్య సంకీర్తనలకు సరియైన (భావాన్ని ప్రతిఫలించే లాగున) ఏమైనా బొమ్మలు వేయటానికి వీలవుతుందేమో ప్రయత్నించ గలరా?
అందరికీ చాలా థాంక్స్... నరసింహ గారు తప్పకుండా మరెప్పుడయినా ప్రయత్నిస్తాను. రియల్ పోటోను తలపించేదిగా వుండాలన్న ఆరాటంలో ఝూమ్ చేసి గట్టి ప్రయత్నంచేసాను. కాని వివిధ సమయాల్లో వీలుచూసుకొని వేయటంలో కాస్త అనుకోన్నట్టు రాలెదు. ఐనా బొమ్మ తొ హానీ హ్యాపీ, నేను హ్యాప్పీ.. మల్లీ మంచి బొమ్మలతో కలుస్తాను..
బొల్లోజుబాబా గారు చాలా రోజులతర్వాత కలిసారు. నమస్కారములు. హనీ మా పాప కాదండి. నేను ఇంకా సింగిల్. అయినా మీ కామెంట్ నాకొక ఊరట. బ్లాగుకు అది అందుకోవాలన్న ఆరాటం ఉంది. మీకు కృతజ్ఞతలు. పృథ్వీ
పుట్టినరోజు శుభాకాంక్షలు యశు..
ReplyDeleteఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా..
హ్యాపీ బర్త్ డే హనీ..
ReplyDeleteకలకాలం నవ్వుతూ , ఆనందంగా ఉండమ్మా...
Super Andi..Pruthvi gaaru.
ReplyDeleteAmmayiee baavundi anthakante andanga mee chethikala caala caala bavundi.
Entho andamgaa geeyalanukunne panithanum, srama kanipistunnai prati bommalo.. Excellnt Your art.
Mee kavithallo baavum, chitrakalalo ankitum kanipistunnai.. keep it up.
With Best wishes*..
Happy Birthday.. yashasvini.
ReplyDeleteEee papa bomma acchu photo laa undi! chaalaa bagundi. varma gaaru eppatlane, chala baga vesaaru.
చిరునవ్వుల చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteమీ పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ReplyDeleteమీ చిత్రలేఖనం చాలా చాలా బాగుంటున్నది.
అన్నమయ్య సంకీర్తనలకు సరియైన (భావాన్ని ప్రతిఫలించే లాగున) ఏమైనా బొమ్మలు వేయటానికి వీలవుతుందేమో ప్రయత్నించ గలరా?
ముందుగా చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు.మీ చిత్రం అద్భుతంగా వుంది.
ReplyDeleteఅందరికీ చాలా థాంక్స్...
ReplyDeleteనరసింహ గారు తప్పకుండా మరెప్పుడయినా ప్రయత్నిస్తాను.
రియల్ పోటోను తలపించేదిగా వుండాలన్న ఆరాటంలో ఝూమ్ చేసి గట్టి ప్రయత్నంచేసాను. కాని వివిధ సమయాల్లో వీలుచూసుకొని వేయటంలో కాస్త అనుకోన్నట్టు రాలెదు. ఐనా బొమ్మ తొ హానీ హ్యాపీ, నేను హ్యాప్పీ.. మల్లీ మంచి బొమ్మలతో కలుస్తాను..
మీ ముద్దుల పాప కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ReplyDeleteఆలస్యానికి మన్నించండి.
బొల్లోజు బాబా
బొల్లోజుబాబా గారు చాలా రోజులతర్వాత కలిసారు. నమస్కారములు. హనీ మా పాప కాదండి. నేను ఇంకా సింగిల్. అయినా మీ కామెంట్ నాకొక ఊరట. బ్లాగుకు అది అందుకోవాలన్న ఆరాటం ఉంది.
ReplyDeleteమీకు కృతజ్ఞతలు.
పృథ్వీ