ఒకనాటి నటి


నా ప్రేమ ఉలిచెక్కిన చక్కని శిల్పం నువ్వు
నా కవిత కు ప్రాణం నువ్వు
మాటల భావం నువ్వు
కన్నుల్లో ప్రతిబింబం నువ్వు
హృదయం లో అలజడి నువ్వు
గుండెల్లో చిరుసవ్వడి నువ్వు
నా మనసులోని ప్రేమవు నువ్వు

7 comments:

  1. ఓల్డ్ తెలుగు ఆక్ట్రర్ బొమ్మ వేయాలనే నా కోరిక ఈ సన్డే పుణ్యమా అని పూర్తయింది.మూడుగంటల సమాయంలో ఎన్నో తుడుపులు.ఉన్నట్టు వేయాలని చాలా టై చేసా. నా వల్ల కాలేదు. నాకు దొరికిన ఒరిజినళ్ చాలాఅద్బుతం.చాలా ఇమ్ ప్రెసివ్.చూస్తూ ఉన్నట్టు వేయడం ప్రత్యేకతైపోయింది నాకు. నా బ్లాగులో అదుర్స్. ఐఆమ్ హప్పీ.

    ReplyDelete
  2. Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Aluguel de Computadores, I hope you enjoy. The address is http://aluguel-de-computadores.blogspot.com. A hug.

    ReplyDelete
  3. pruthvi super art, i can't describe it, simply superb, natural talent is evergreen skill....

    ReplyDelete
  4. వర్మ గారు,

    జమునను అద్భుతంగా చిత్రించారు. కళ్ళలో జీవకళ ఉట్టిపడుతోంది. రంగుల్లో వేసి నలుపు తెలుపుల్లో పెట్టారా, లేక నలుపు తెలుపుల్లోనే చిత్రించారా?

    ReplyDelete
  5. నలుపు తెలుపుల్లోనే చిత్రీంచాను బాగా రావలని ప్రయత్నించాను. అయినా ఒరిజినల్ చాలా బావుంది.

    ReplyDelete
  6. Chaalaa baagaa geesaaru pruthvi, Shading adbhutam gaa vachchindi !!

    ReplyDelete