Swami Vivekananda

"You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul"
నీ ఆత్మకు మించిన గురువేలేడు
ఆత్మ సాధనే లక్ష్యమునేడు
శోధన కాంతిలో నిన్ను కనుక్కో
ఆ అంత: కరణతో విశ్వమన్దుకో


6 comments:

  1. నీ ఆత్మకు మించిన గురువేలేడు
    ఆ ఆత్మ సాధనే లక్ష్యమునేడు
    శోధన కాంతిలో నిన్ను కనుక్కో
    ఆ అంత: కరణతో విశ్వమందుకో

    ReplyDelete
  2. పృద్వీ గారూ !చాలా బావుందండీ .ఆయనదే ఒక కొటేషన్ ........నిన్ను శపించు వాని యెడల కృతజ్ఞత కలిగి ఉండుము .
    ఎందుకంటే శాపమంటే ఏవిటో తెలియచేయుటకు అతను నీకొక అద్దమును ఇస్తున్నాడు .

    ReplyDelete
  3. సౌధమొకటి కట్టి స్వామినకడ వుంచానన్నారెవరో
    వీలుచూసుకొనొకసారి రమ్మని కబురంపారు
    వైనమేమిటని ఆత్మతో జాబువ్రాసాను
    నీలోవున్నానని మరిచావా అని మొట్టికాయ వెయ్యనేవేసారు

    జగమంతా నిండిన స్వామి ఒక చోట ఒక రూపున వుండటమేమిటి?
    యుగమంతా ముగిసినా వుండడా తానక్కడే నిరాకార నిర్మలుడు?

    ReplyDelete
  4. usha గారు మీ వ్యాఖ్య వైనం నాకువలె నచ్చింది. మీ ముచ్చట బాగుంది. మీ పరిచయము బాగుంది.:D

    ReplyDelete
  5. చాలా బాగుంది.

    ReplyDelete