పలకరింత

పలికరించే నా కవిత
నీ ఎదతీరం దాటుతున్నవేళ
పలుకలేని నీ భావం
నా కల(ళ) ను పలకరిస్తుంటే
మనసు భావాలు నీటి నురుగై తేలుతున్నవి
కలల బాటలు కన్నెమనసులో తూలుతున్నవి

3 comments:

 1. మీరు బొమ్మలు చాలా అందంగా వెయ్యగలరని విన్నాను. కాని కవితలు కూడా అందంగా రాయగలరని ఈరోజే తెలిసింది. ఓ మూగ మనస్సు వేదనను ఎంతో బాగా నివేదించారు.

  ReplyDelete
 2. చాలా బాగుంది
  బొల్లోజు బాబా

  ReplyDelete
 3. ప్రతాప్ గారు, బొల్లోజు బాబా ప్రత్యుత్తరమిచ్చినందులకు కృతజ్ఞుడను. బొల్లోజు బాబా గారు నా సిస్టమ్ సమస్యలో వుందండి అందుకే స్పందించలేకున్నాను.బొమ్మలతో, కవితలతో మీలాంటి సహృదయులను పలకరించాలని చాలా వున్నది.

  ReplyDelete