శ్రీ షిరిడి సాయి బాబా

ఓం శ్రీ సాయి నాథాయ నమః

7 comments:

 1. Hi Pruthvi gde.
  BABA varini nee blog lo kattesukunnavaa[:)] nijangaa anthaa chaalaa bagaa vochchindi Orange colour lo vochhci unte ika real gaa undedi emo anipistundi
  entha adrusta vantudivi BABA ni nee KALAM nundi srustinchevu dhanyudavu
  Thanks
  Usha

  ReplyDelete
 2. అంతా చాలా బాగుందండి.కానీ బాబా మోములో చిరు నవ్వు మిస్ అయింది.అది చాలా పెద్ద వెలితి.క్రి0ది పార్ట్ మూసి ఒక్క కళ్ళని చూస్తే నవ్వుతున్నట్టుగానే వుంది.ఆ విషయంలో చాలా గ్రేట్ మీరు.కళ్ళని అద్భుతం గా గీస్తారు.

  ReplyDelete
 3. pruthvi u r marvelous, but as said by above friend koncham kala taggindi, other than that it was superbbb, (it comes with natural talent only)

  ReplyDelete
 4. ఆ స్వామి కృప నిత్యం మీకు ప్రసరించాలని మనసారా కోరుకుంటూ
  బొల్లోజు బాబా

  ReplyDelete
 5. నా బ్లాగు లో శ్రీ సాయి దర్శనానికి కృతజ్ఞతలు. బాబా కృప అందరిపైనా వుండాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 6. వర్మ గారు,
  రాధిక చెప్పింది నిజం! మీరు ఏ చిత్రం లోనైనా కళ్ళలో జీవం ఉట్టిపడేట్టు గీస్తారు. ఎందుకంటే కళ్ళ వల్లే బొమ్మలో లైఫె వస్తుంది కదా మరి! బాబా కళ్ళు కూడా సూటిగా మనల్నే చూస్తున్నట్టున్నాయి!

  @రాధిక,
  బాబా గారి ఈ ఫొటోలో చిరునవ్వు ఉండదండీ! ఒక నిర్వేదమైన భావనతో(తప్పు చెప్పానా) మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది.

  ReplyDelete
 7. varma garu,hats off..really..okataa,rendaa.. inni chitraalu..nenu meeku kottha. mee chitraallu naaku chiraparichitam..really.fantastic..

  ReplyDelete