మట్టి దేహాల మనోకాంతి లోకాలు వెలిగించు.

6 comments:

 1. నువ్వుశెట్టి బ్రదర్స్May 13, 2008, 8:54:00 PM

  అద్భుతంగా ఉంది మీ ఐడియా మరియు బొమ్మ. కాని కుండలో జీవం కనిపించలేదు నా కళ్ళకు. దాన్ని మీరు ఇంకా బాగా తయారుచేసి ఉంటే బాగుండేది అనిపించింది. (చెప్పటం తేలికే):)

  ReplyDelete
 2. మట్టి దేహాల మనోకాంతి లోకాలు వెలిగించు.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 3. Helo Pruthvi gde.[:)]

  vesavi taapaniki kadava ni srustinchi prapanchaanni aa challani veluguthoo veliginchaalanukunnaavu
  kaani chudu desam elaa mandipotundoo
  prelullu okapakka vesavi taakidi inkopakkaa
  rajakeeyula kuyuktulu maro pakkaa ilaa anni vepulaa jananni badabaagni lo munchestunte
  nee challani chitram kaastannaa sedadeerchaalani aasistunnaa
  nee priya nestam
  UshaRani

  ReplyDelete
 4. సూర్యుడు అలసితే నా దీపం!
  భూమి అలసితే నా కుండ
  ఈ కొద్ది స్వతంత్రం నాకుంటే
  పడుకుంటా యే చింతా లేకుండా!!!

  ReplyDelete
 5. బాబాగారు మంచి ఊహను ఈ బొమ్మకు మాటగా రాశారు.

  పృథ్వీరాజుగారూ,

  కరుణశ్రీ (జంధ్యాల పాపయ్యశాస్త్రి) పేరు మీరు వినేవుంటారు. ఆయన రాసిన ఒక పద్యంలోని ఒక మాట "... సంజె వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీరగట్టి నారింజకు నీరువోయు శశిరేఖవె నీవు..."

  ఈ మాటను ఘంటసాల గాత్రంలో విని, అది మీకు 'కళాస్ఫూర్తి'ని కలిగిస్తే, మీరు సృష్టించే చిత్రాన్ని చూడాలని ఒక అత్యాశ.

  ReplyDelete
 6. అందరికీ థాంక్స్. నాకునూ బొమ్మగీసినంత సులభంగా చక్కగా వ్యక్తీకరించడం కుదరలేదు. కానీ అందులో చక్కని బావాన్ని ఉంచగలిగాను. బాబాగారి బావం నా ఆలొచన కు దగ్గరగా వుందని నా అబిప్రాయం. మాటల్లో కన్నా ఇంకా నాలుగు వాక్యాల కవిత వుంటె అద్బుతంగా వుంటుదేమో.అది నా చేతకాలేదు. కామెంట్స్ లో మీ అబిప్రాయంతెలిపినందులకు దన్యవాదములు.

  ReplyDelete