సాహిత్కళను నింపుకొని కన్నుల్లో కళను తెప్పించాను.
అందంగా బొమ్మగీసి నవ్వుల్లో అందాన్ని రప్పించాను.
ముద్దులోలికే ఆ బాలుడి బుగ్గల్లో
తేలికగా ఎర్రటి నిగ్గు చేర్చాను.
పలకరించే ఆ మోము చూస్తూ
అలరించే అద్భుతాన్ని సృష్టించాను.

6 comments:

 1. మా సాహిత్ బొమ్మ మీ కలం నుండి.....చాలా థాంక్స్ పృద్వీ గారు.నిజంగా అద్భుతంగా గీసారు.

  ReplyDelete
 2. నువ్వుశెట్టి బ్రదర్స్May 11, 2008, 10:23:00 PM

  అద్భుతంగా ఉంది.

  ReplyDelete
 3. సూపర్! పాప కళ్లు బ్రహ్మాండంగా వున్నాయి.

  ReplyDelete
 4. ఈ చిత్రం రాధిక వాళ్ళబ్బాయి సాహిత్‌ది..

  ReplyDelete
 5. ముద్దులొలికే చిన్ని క్రిష్ణుడి బొమ్మ లా, చాలా ముద్దుగా వుంది అండి !!!

  ReplyDelete