కల చెదిరింది. కన్నీరు కవితలా పారింది.


చెదిరిన కల భావము నేర్పగ
విరిగిన యెద భాషను కూర్చగ
మనసు గోడల గ్రంధము పైన
రుధిర ధారలు ఇంధన మైన
కలమున కారెను కవితా ధారలు
బరువుగ జార్చెను కనులా గాధను2 comments:

 1. చెదిరిన కల భావము నేర్పగ
  విరిగిన యెద భాషను కూర్చగ
  మనసు గోడల గ్రంధము పైన
  రుధిర ధారలు ఇంధన మైన
  కలమున కారెను కవితా ధారలు
  బరువుగ జార్చెను కనులా గాధను

  ReplyDelete
 2. Athreyagaru, chala chaala baavundi.. i like it much. Perfection is in your hand. Thanx alot.

  ReplyDelete