గతం ఒక జ్ఞాపకం
అనిపించింది నా కనులకు నువ్వు నచ్చావని
జ్ఞాపకాలలో నిన్ను చూస్తూవుంటుంటే
కనిపించింది నా మనసుకు నువ్వు వచ్చావని
ఊహల్లో గతం కదిలి వెళ్తూవుంటుంటే
వినిపించేది ఎలా నా గోల నీకు
ప్ర్రేమించిన నన్ను నువ్వు దూరం చేస్తూవుంటుంటే
అయినా, నీ జ్ఞాపకాలు హాయిగా పలుకరిస్తున్నాయి
నాతో నీవు లేకున్నా నా ప్రేమ నీ వెంటుంటే.

3 comments:

 1. pruthvi bagundi, bhava vaktekarana flow poyindi madylo, one request write about freedom fighters or nature or inspirational words/kavitalu

  ReplyDelete
 2. నేనో విషయం అడగనా

  మీ బొమ్మల్లో మిగిలిన వాటికంటే సినిమా వాళ్ళ బొమ్మలే ఎక్కువున్నాయి.
  మదిలో భావాలు పొంగుతుంటే వాటికి మంచి రూపం ఇవ్వచ్చు కదా.

  ReplyDelete
 3. అలాగే, ప్రయత్నం చేస్తాను. కాని ఆదరణ తక్కువ అని నాకు తెలుసు. కవిత్వం లేని చిత్రం, అలాంటివి బ్లాగులో వృదా అవునని నేనే పెట్టలేదు. అలాంటివే ఎక్కువ లేకుంటే. నా ఆలోచనలకందిన బొమ్మలు నిజంగా అర్థం చేసుకొనే మనసులు తక్కువెమో!

  ReplyDelete