పు స్త క ము


వెలుగు వాకిట్లో మనసు మందిరము పుస్తకము
జీవన పోరాటం లో విలువైన విద్యకు నిలయము పుస్తకము
నిట్టూర్పు నీడల మహత్తర అనుభవము పుస్తకము
వికాస జీవితాలలోని విలువైన అభిరుచులు పుస్తకము
విసుగు జీవితం లో వినోదపు వెలుగు పుస్తకము
జీవన సంస్కృతి లో సంస్కార మెరుగులు పుస్తకము

భవిత బంగారు బాటలో జ్ఞాన దీపము పుస్తకము
అస్త్ర శాస్త్ర ఆధునికతను విరజిమ్మే పూల సౌధము పుస్తకము

1 comment:

  1. పుస్తకం బొమ్మ చాలా బాగా గీసారండి.సిరి వెన్నెల సినిమాలో హీరో బొమ్మ గియ్యమటే సుహాసిని వేణువు గీస్తుంది అద్భుతం గా.అలా వుంది మీ పుస్తకం.అద్భుతం.

    ReplyDelete