నీ జ్ఞాపకము

నీ జ్ఞాపకాల తలపులు నా కన్నులను మూసేస్తుంటే
నా కవితల అల్లిక లో నీ మాటలు తెరుచుకుంటున్నవి.
నా ఎదురుచూపు కన్నుల్లో నీ రూపం కరిగిపోతున్నది.
నీ ఒడి ని చేరుకోవాలని మౌనం నన్ను పలికిస్తున్నది.

1 comment:

 1. hey pruthvi gdm.[:)]
  chalaa baagundi bhaavam really feel ayirastunnavoo leka kavithaavesamo kaani chalaa bagundi
  i like it keep it up.
  tc bye bye
  Thanks
  Usha

  ReplyDelete