చదువు

చదువు తీరిన ఓ బాలుని ఉబలాట
తన తల్లి అంతరంగ మదనం
విరబూసిన మల్లెల గుభారం
చల్లని వెన్నల్లో తెల్లని చందమామ
కొలువుతీరిన వైనం

మారే కాలంలో తీరని అనుభవం
బ్రతుకు బాటలో, పట్టు బిగువు లో
చదువాలన్న కోరిక అతి మధురం
అద్భుత హిమ శిఖరం

No comments:

Post a Comment