చెలిమి చిరునామా..

నీ జ్ఞాపకాల తలుపులు నా కన్నులను మూసేస్తుంటే
నా కవితల అల్లికల్లో నీ మనసు తెరుచుకుంటున్నది.
నా ఎదురుచూపు కన్నుల్లో నీ రూపం కరిగి పోతున్నది.
నీ ఒడిని చేరుకోవాలని నా మనసు పోరుపడుతున్నది.

1 comment: