ఎప్పుడో మరి?


అడుగడుగునా నా అంతరంగ అలజడుల అంతం ఎప్పుడు?
అనుభవ ఆవేదన సారంలో అర్ధం గ్రహించేదెప్పుడు?
పెరుగుతున్న దూరంలో గుండె చప్పుడు వేగం తగ్గేదెప్పుడు?
కరుగుతున్న ప్రేమలో ద్వేషం చల్లారెదెప్పుడు?
కనుపాప భావాల్లో ప్రేమ కన్నీళ్ళు ఆగేదెప్పుడు?
చేజారిన బ్రతుకుల్లో బాధల నీడలను వీడేదెప్పుడు?
నా అంతరంగ నిరంతర కవితల కడతీర్పుఎప్పుడు?
గమనం తెలియని గమ్యంలో కన్నీళ్ళ పయనం సాగేదెప్పుడు?

2 comments:

  1. బొమ్మ చాలా బాగుందండీ, తిరుమల మూడు నమాలుగా కూడా ఉన్నది ఓ యాంగిల్లో :)

    ReplyDelete