తడిచిన ప్రేమ

పాల నురుగులాంటి నీ చెక్కిళ్లు తాకాలని వుంది.
నీ నవ్వుల జల్లుల్లో తడిచి ముద్దవ్వాలని వుంది.
నీ చూపుల సెగలో నా పెదవి తడి ఆరాలనివుంది.
నీ ప్రేమ అంచుల్లో ఉన్నత శిఖరాలు ఎక్కాలనివుంది.
కమ్మని నీ ప్రేమ ఒడిలో నిద్దుర పోవాలనివుంది.

1 comment:

  1. hi pruthvi, chala bagundi, kani situations marchu, anni okey situation laga vuntunayi, if i said anything wrong, sorry...but very nice feel kanipistundi ee kavitha lo

    ReplyDelete