జ్ఞాన జ్యోతివి నీవు..
పద్మ పరిమళ సౌరభములోస్వరరాగ భంగిమములోప్రేమసుధా మధురిమలోనిత్యశుధ్ద యోగానందములోకోటి కాంతుల తేజస్సు నీవు.కరుణ రస హృదయ ఉషస్సు నీవు.ముక్తి కోరు భక్త కోటి తపస్సు నీవు.పాప పుణ్యమెరుగు కాల ధర్మము నీవు.పకృతి చెంత వాసంత మాధుర్యము నీవు.నేత్రమెరుగని మహాదానంద దివ్యరూపము నీవు.త్యాగయ్య కమనీయ సుందర భరిత కవితానంద లహరి నీవు.జీవ జగతి కి ముక్తి ప్రదాతవు నీవు. జ్ఞాన జ్యోతివి నీవు.
చిత్రమూ, గీతమూ రెండు చాలా బావున్నాయి. అభినందనలు.
ReplyDeleteచాలా చాలా బాగుందండి.భావానికి గీతల్లో రూపమిచ్చే విద్య రావాలంటే నేను ఎన్ని జన్మలెత్తాలో?
ReplyDeletePruthvi, last line was super and super ending
ReplyDeleteThanks...
ReplyDelete