పద్మప్రియ


లక్ష్మి, लक्ष्मी, Lakmi
ఆఫీసులో ఖాళీగా వుందని బోర్డు పై దీపావళి సందర్బం గా వేసాను. పలువురి అబినందనలు పొందాను. స్కేచ్చ్ చాలా బాగా వచ్చింది. ఇంకనూ ప్రతి సంధర్బం లో ఇలా చాలా బొమ్మలు వేసాను. ఉదా: గణపతి, గాంధీ, అయ్యప్ప, దుర్గ, మొదలగునవి. ఎందుకో తెలియదు ఖాళీ గా వుంటే చాలు అలా వూహాలు వచ్చి ప్రాణం పోసు కున్నాయి. కాని ఈ ఒక్కటే మిగిలి పోయింది ఫోటో గా. ఇవి వేసాక నాకు చాలా ఆనందం కలిగి త్రుప్తి పడుతుంటాను.

No comments:

Post a Comment