మదిని చేరే ఉత్తరం

కబుర్లు చెప్పే నీ కనుచూపులు
నా కన్నులో లేఖలు నింపుతుంటే
అక్షరాల ఆప్యాయతలు
ఎద అంచుల్లో చేరి ఆనందం పంచుతుంటే
మనసు మడతల్లోని నీ మదుర బావాలు
మల్లెపూల సుగంధమై పరిమళిస్తూ
ఎప్పటికైనా ఉత్తరమై నిన్నే చేరుతాను
.

1 comment:

  1. "ఎప్పటికైనా ఉత్తరమై నిన్నే చేరుతాను"...ఈ భావన చాలా చాలా బాగుందండి.
    ఏమీ అనుకోకపోతే ఆ వర్డ్ వెరిఫికేషన్ ని తొలగిస్తారా?

    ReplyDelete