నా కవితా లోకపు కళాసుందరి

స్వేచ్ఛా ముసుగులో దాగిన ఓ శిలాఖండమా
నా కన్నుల్లో కనిపించే అందాల రూపమా
రాత్రుల్లో నిశబ్దంలా నిలిచిపోయిన నేస్తమా
మురిపెంతో ముద్దాడే ముగ్ద మనోహరమా
నా మధుర మనోభావాల మణిహారమా..
నిదురించిన నీ కన్నుల్లో స్వప్నమై నిలిచిపోనా
వెన్నల రాత్రుల్లో చల్లని గాలిలా నీ హృదయాoతరాలలో చేరిపోనా.

No comments:

Post a Comment