నీ అందం

లేత కొమ్మల చిగురులోన,
పసిడి బుగ్గల నిగురులోన,
కుసుమ కోమల సొగసు నీది
వలపు వయ్యారి వయసు నీది
మంచుముత్యపు చినుకు లోన
అందచందాల మేలి ముసుగు మెరుపు నీది.

No comments:

Post a Comment