క(ళ)లలో కవిత

సుమధుర భావ సమ్మెళనము కవిత
అలుపెరుగని అలోచనల సమాహారము కవిత
ఆలోచనా ముంగిట్లో ఉప్పొంగిన ఆనంద కెరటము కవిత
పదిలంగ గుండె పొదల్లో దాగిన భావంకుశాల వసంతము కవిత
అంతః మదనం లో భావొద్వేగాల అనుసందానము కవిత
బ్రతుకు వ్యధలో జీవన మధుర స్పూర్థి కవిత
జీవన గమ్యం లో సాగె నవనీత అనుభవము కవిత.

1 comment:

 1. Helo Prudhvi gde.

  nee post coment chusaanu ippude but adi coment gaa kante nee blog lo kavitha gaa niliste daaniki oka chakkani staanam kaliginchinattu avutundemoo alochinchu kavitha ki kavitha javaabu aite kanuka adi naa coment box lo unte baaguntundi anukoo
  chalaa baagundi nee kavitha.

  thanq
  Usha

  ReplyDelete