ఓ నా ప్రాణమా....

మాట్లాడకు అన్నంత మాత్రాన మరిచి పోతానని అనుకున్నావా ప్రియా ...
మరు జన్మకై నేను వేచి యున్నాను.
మిగిలిన ఈ రోజులు మ్రింగ లేకున్నాను.
ముచ్చటైన మన ఇద్దరి కలయిక మరువలేకున్నాను.

నేను నిన్ను మరువలేను.

No comments:

Post a Comment