Art By Busani Pruthviraj Varma (+919441459124)
నాతి! నీవే పంచభూతాలవ?నాజీవిత పరమార్థానివా?నీ కనులు జ్ఞానశిఖరాలావి?నీ చూపు దిగంతపర్యంతమా?నీవే సమస్త జగతి మూలాధరామా/నా తరమా నిను మీరగ? నిను చేరగ? నిను సృజియించగ నిను సృష్టించిన కర్త తరమా?నీ సరి జోడుగ మిగలగా నాకెవరిచ్చెదరు ఓ వరం?
అద్భుతం పృథ్వి గారూ...
నాతి! నీవే పంచభూతాలవ?
ReplyDeleteనాజీవిత పరమార్థానివా?
నీ కనులు జ్ఞానశిఖరాలావి?
నీ చూపు దిగంతపర్యంతమా?
నీవే సమస్త జగతి మూలాధరామా/
నా తరమా నిను మీరగ? నిను చేరగ?
నిను సృజియించగ నిను సృష్టించిన కర్త తరమా?
నీ సరి జోడుగ మిగలగా నాకెవరిచ్చెదరు ఓ వరం?
అద్భుతం పృథ్వి గారూ...
ReplyDelete