కుల, మత, లింగ, వయో బేదము లేకుండా భవరోగం అనుభవిస్తున్న జీవరాసులకి అనేక సద్గుణములు చిగుళ్ళు గా కల్గి జన్మరాహిత్యాన్ని దు:ఖరాహిత్యాన్ని, అమూల్యమైన మోక్షాన్నిచ్చే భగవద్గీతా కల్ప వృక్షం అనే మహత్తర దివ్వ్యౌషధము ప్రసాదించిన కోట్లానుకోట్లసంవత్సరాలుగా నిలిచి వున్న అఖండమైన శక్తి ‘పరమాత్మ’ కు నమస్కరిస్తున్నాను.
రఘుపతి రాఘవ రాజారాం. పతీత పావన సీతారాం. ఈస్వరు అల్లా తేరే నాం. సబుకో సంమతి దే భగవాన్.
ReplyDeleteమీ చిత్రానికి ఈపై గీతం చక్కగా సరి పోతుంది. మీ చిత్రాలకు నేను మీ అభిమానినైపోతున్నానండీ.. :)
కృష్ణం వందే జగద్గురుమ్ అద్భుతంగా ఉంది.
ReplyDeleteనిజమైన శక్తి కి ప్రతిరూపంలా వుంది
ReplyDeleteExcellent paintings, very natural and very beautiful too. Chala chala baga vasaru Prudvigaru. Really fantastic and I am become fan of u. Its really gods gift for u.
ReplyDelete