2 comments:

  1. అర్థించిన ప్రాణికి జీవఫలాలు కొదవలేకుండా కోరినన్ని కురిపించే కరుణామయుని కంటి చలువ లేనిదే మనగలదా ఆ అనంత జీవకోటి మనుగడ? అందినవన్ని జ్ఞాన సముపార్జన వరాలుగా ఎంచి మరికొందరికి పంచేవారే కదా అపార ధనికులూ, అత్యంత ధన్య జీవులూను?

    ReplyDelete
  2. అద్భుతం గా వుంది పృధ్వి గారూ.

    ReplyDelete