వేదన మంటను జ్ఞానపు జ్యోతిగమార్చి
వేదము ఇచ్చిన స్వేచ్చకు ఆకృతినిచ్చి
పంజర జీవన శైలిని స్వస్థినితెల్పి
వేదము ఇచ్చిన స్వేచ్చకు ఆకృతినిచ్చి
పంజర జీవన శైలిని స్వస్థినితెల్పి
యోగము పొందిన జీవది సత్యముతెల్ప
పంజరాన నను నిల్పినా, మనో దృష్టి ఆగునా
ప్రియా నీ జాడ తెలియగా, నిను చేర
నీ తలపుల అలలు నాలో ఉత్తుంగమై చెలరేగగా
మౌనినై నీ తపములో మునిగి
తదేకంగా నే తదాత్మ్యం చెందగ
నన్నాపలేవులే ఏ బంధనాలు
పంజరాన నను నిల్పినా, మనో దృష్టి ఆగునా
ప్రియా నీ జాడ తెలియగా, నిను చేర
నీ తలపుల అలలు నాలో ఉత్తుంగమై చెలరేగగా
మౌనినై నీ తపములో మునిగి
తదేకంగా నే తదాత్మ్యం చెందగ
నన్నాపలేవులే ఏ బంధనాలు
బతుకు పంజరంలో మేను బంధించబడినా మనోనేత్రం రెక్కలు కట్టుకుని జ్ఞానప్రపంచం వైపు పయనమాయెనా?
ReplyDeleteరోదన వానలొ ప్రాణికి ఆశ్రయమిచ్చి
ReplyDeleteవేదన మంటను జ్ఞానపు జ్యోతిగమార్చి
వేదము ఇచ్చిన స్వేచ్చకు ఆకృతినిచ్చి
పంజర జీవన శైలిని స్వస్థినితెల్పి
యోగము పొందిన జీవది సత్యముతెల్ప
మాలతీ గారు, ఆత్రేయగారు చక్కగా కామెంట్ రాసారు. ధన్యవాదములు.
ReplyDeleteఆత్రేయగారు మీ కళాస్పూర్తికి అభినందనములు. మీ కవితోల్లాసం నాలో ఆసలను చిగురింపజేస్తున్నది. క్షరం కాని అక్షరం లో ఇంతమాదుర్యమా!! కూడలిలో మీ ’నాకవితలు’ తెలుగుతేజము తీరుతెన్నులు నన్ను తగులుకుంటున్నవి. సూపర్ మీ కవితలు.. [కానీ విమర్శలజల్లులు ఇంకా బ్లాగులో ఎందుకు కురియడంలేదా అని చూస్తున్నాను].
చాలా స్ఫూర్తిదాయకంగా వుంది, పృథ్వీ. ఇంతకన్నా ఏం చెప్పాలన్నా నేను తగననే అనిపిస్తుంది. నాలోని పరమాత్మ, నా జీవాత్మతో ఇంకేదో చెప్పాలనుకుంటునట్లుగావుంది. మీరిలాగే నిత్యం మీ కళతొ మాలో అత్యత్మిక భావనలు, కవితా ప్రేరణలు నింపాలని మనసార కోరుకుంటూ, మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలందిస్తూ..
ReplyDeleteవర్మ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. నా కవితలు మిమ్మల్ని మరిన్ని చిత్రాలు గీయడానికి ప్రేరేపిస్తే, నారాతలు ధన్యము అయినట్లే !
ReplyDeleteఇక నా బ్లాగు, అక్కడ విమర్శలు ప్రశంసలు అంటారా! నేను వాటి కోసం రాయటంలేదు. పెద్దమనసు చేసుకుని వచ్చి నచ్చిందన్న వాళ్ళకి ధన్యవాదాలు చెపుతాను నచ్చలేదన్నా అంతే. అతిధి దేవో భవ అంటారుకదా అలాగన్నమాట. మీ అబిమానానికి మరో సారి ధన్యవాదాలు.
పంజరాన నను నిల్పినా, మనో దృష్టి ఆగునా
ReplyDeleteప్రియా నీ జాడ తెలియగా, నిను చేర
నీ తలపుల అలలు నాలో ఉత్తుంగమై చెలరేగగా
మౌనినై నీ తపములో మునిగి
తదేకంగా నే తదాత్మ్యం చెందగ
నన్నాపలేవులే ఏ బంధనాలు
వర్మ గారూ మీ కుంచె అద్భుతాలు చేస్తుందండీ
ఆత్రేయగారు ఏదైనా ఆసించకుండాచేస్తేనే ఫలిస్తుందన్నారు అందుకేనేమో..అలాగే.:D
ReplyDeleteశృతిగారు నమస్కారము. మిమ్మల్ని పలికింపజేసినందుకు సంతోషం. మీరూ బాగానే చెప్పారు. ధన్యవాదాలు.
Woh..exellent!! Your really great sir.
ReplyDeleteమీ ప్రయత్నాల్లో అద్బుతాలు చక్కగా వున్నాయి. ఆయోగి మీరేనేమో!అన్నట్టువున్నాయి.
తెలుగు కళను బ్లాగులోచూడటం మొదటిసారి.మీకు అభినందనములు.