చుక్కాని లేనిది నా బ్రతుకు నావ,
చుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నడిసంద్రాన మన పయనం, నావకే ఎరుకలేని గమ్యం.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
తెరచాప తెలియని తెడ్డు పడవ నాది
ఏ దిక్కు కలవని బ్రతుకు గమనము మనది
నీ చూపు చుక్కాని నమ్ముకున్నాను
అది లేని నాబ్రతుకునమ్ముకున్నాను
ఏదారి పోలేక గోదారి నడిమిట్ల
పరువాల నీదారినొదులుకున్నాను
ఏదారి కనరాక ఇక్కట్ల బ్రతుకులో
భారాన ఈ నదిని దాటుతున్నాను
చుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నడిసంద్రాన మన పయనం, నావకే ఎరుకలేని గమ్యం.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
తెరచాప తెలియని తెడ్డు పడవ నాది
ఏ దిక్కు కలవని బ్రతుకు గమనము మనది
నీ చూపు చుక్కాని నమ్ముకున్నాను
అది లేని నాబ్రతుకునమ్ముకున్నాను
ఏదారి పోలేక గోదారి నడిమిట్ల
పరువాల నీదారినొదులుకున్నాను
ఏదారి కనరాక ఇక్కట్ల బ్రతుకులో
భారాన ఈ నదిని దాటుతున్నాను
మీకు నా హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteచుక్కాని లేనిది నా బ్రతుకు నావ,
ReplyDeleteచుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నడిసంద్రాన మన పయనం, నావకే ఎరుకలేని గమ్యం.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
ఉష గారు, అలా ఎలా తొంగిచూసారండీ నా హృదయంలోకి!! amazing!౧ నా వ్యక్తిగత ఆలోచనకి మాటలనిచ్చి అబ్బురపరిచారు. మీకు ప్రత్యేక అభివందనములు.
ReplyDeletebeautiful
ReplyDeleteమన హృదయాలు బహుశా ఒకే తాను నుండి చేసాడేమో ఆ బ్రహ్మ, పృథ్వీ? :(
ReplyDeleteJokes apart we both must be sharing a common aptitude that manifests itself in these two different forms I guess, yours as in art and mine as in poetry. it took me exactly 30s to pen down these lines when i looked at your work.
పృధ్వీగారు చాలా బాగుంది.
ReplyDeleteతెరచాప తెలియని తెడ్డు పడవ నాది
ఏ దిక్కు కలవని బ్రతుకు గమనము మనది
నీ చూపు చుక్కాని నమ్ముకున్నాను
అది లేని నాబ్రతుకునమ్ముకున్నాను
ఏదారి పోలేక గోదారి నడిమిట్ల
పరువాల నీదారినొదులుకున్నాను
ఏదారి కనరాక ఇక్కట్ల బ్రతుకులో
భారాన ఈ నదిని దాటుతున్నాను
చాలా రోజులైంది పృధ్వీ మీ బ్లాగ్ చూసి పాత చిత్రాలన్నీ ఇపుడే చూసాను. అన్నీ దేనికవే సాటి.
ReplyDeleteమీ చిత్రం, ఉష గారి కవిత రెండూ చక్కగా ఉన్నాయ్.
గురువు గారు ఇంకా బాగా వ్యక్తపరిచారు. ఎక్సెలెంట్ కవిత. మరోబొమ్మ గీయలేకున్నాను. ఈ మద్య నా ఆలోచనలన్నీ మీ కవితలచుట్టే.
ReplyDeleteకవితలు ఒకవైపు......చిత్రలేఖనం ఒకవైపు...
ReplyDeleteమనసుని హత్తుకుంటున్నాయండి.Beautiful...