హరి నామ శ్రవణం
హరి నామ స్మరణం
చేయు మనుజునికి
బ్రహ్మజ్యోతి ప్రసాదించు
జ్ఞానామృత ధార

Justify Full

9 comments:

  1. చాలా ఆలోచనలు మదిలో చెలరేగుతున్నాయి.

    ఒక్క చిత్రంద్వారా ఇన్ని ఆలోచనలను రేకెత్తించవచ్చా?
    అద్బుతం.

    ReplyDelete
  2. హరి నామ శ్రవణం
    హరి నామ స్మరణం
    చేయు మనుజునికి
    బ్రహ్మజ్యోతి ప్రసాదించు
    జ్ఞానామృత ధార

    ReplyDelete
  3. బాబా గారు, మాటలు కరువై నేను మీ మాటలే అరువడుగుతున్నాను. పృథ్వీ! మీలోని కళకి మనసారా వందనాలు. ఇంకే మాట చెప్పాలనిపించటం లేదు, చూస్తూనే మాత్రమ్ముండిపోవాలనిపిస్తుంది.

    ReplyDelete
  4. మనసున శ్రీపతి స్థాపన చేసి
    జీవన జలధిని మధనము చేయగ
    రేపటి ఉదయపు రూపును చేకొని
    ఆశల భాండము అమృతమిచ్చె

    ReplyDelete
  5. బొల్లోజు బాబా గారు, పరిమళం గారు,Usha గారు, ఆత్రేయ గారు ధన్యవాదములండీ.

    ReplyDelete
  6. అద్బుతం.

    ReplyDelete
  7. adbhutam anni chitraalu!!

    ReplyDelete
  8. Every single picture of yours conveys a specific message. You have amazing talent.

    Excellent !!!

    ReplyDelete
  9. HELLO SIR SUPER WONDER .......MY REAL GOD Dr NTR 'S PHOTO WONDER

    ReplyDelete