మన అభిమాన నటుడు

11 comments:

  1. నందమూరి తారక రామారావు గారి ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది .మా అభిమాన నటుని చిత్రాన్ని ఇంత చక్కగా అందించిన మీకు ధన్య వాదములు .

    ReplyDelete
  2. చిత్రం బావుంది
    దీని ప్రతేకత కొంచెం వివరించాల్సింది

    ReplyDelete
  3. రారాజును అలాగే దించేశారండి.చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  4. "అర్హత కలవారికి అహంకారం ఒక అలంకారం" అన్న నానుడికి అందమైన ఋజువు మన ఘనకీర్తికన్న ఈ తెలుగోడు. రండి ఒకసారి గట్టిగా చెయ్యెత్తి జేకొడదాం.

    ReplyDelete
  5. నటసార్వభౌమ చిత్రానికి మీ కుంచెలతో ప్రాణం పోసి అంచెలంచెలుగా కుంచెల ప్రపంచానికి రారాజైపోయారు.Really u r great.....

    ReplyDelete
  6. మీ చిత్రాలని ఇంత ఆలస్యంగా చూసానని భాధే మరో కామెంట్ పెట్టడానికి ప్రేరేపించిందండి. గంటల తరబడి చూస్తూనే వున్నాను మీరు గీసిన ప్రతిగీత దానికి అతికినట్టుగా రాసిన కవిత......
    రాయడానికి రాతలు లేవు....
    గీయడానికి గీతలు రావు....
    అందుకే మీలోని కళామతల్లికి చేస్తున్నాను జోహర్లు....

    ReplyDelete
  7. పద్మార్పిత గారు నమస్కారం, థాంక్స్ అండి.

    ReplyDelete
  8. చాలా బాగుంది..

    ReplyDelete
  9. వర్మ గారూ.... వినపడిందా నా ఈల?!! పక్కన అంగడి అబ్బాయి వచ్చేశాడండీ బాబు. అన్న గారు అదిరిపోయారు. సూపర్

    ReplyDelete
  10. కానీ మీరు ఆ కళ్ళని, కనుబొమ్మలని ఇంకా అందంగా వేసి ఉండచ్చండీ. మీరు వేయగలరు ఖచ్చితంగా. నుదురు సూపర్, చుబుకం సూపర్, ఆభరణాల వెలుగులు సూపర్......

    ReplyDelete