ఆత్మ సౌందర్యం ఇంకా గొప్పది.


http://pruthviart.blogspot.com/

సిగలోన కలువెట్టి మణులున్న గొలుసెట్టి
గుండెల్లో గుబులెట్టి మామీద కసిగట్టి
కుంచెమీదన కినుక మామీద చూపెట్టి
చూపుల్ని దాపెట్టె నకటా అందాలపట్టి

ఆత్రేయ గారు, మీ కళా హృదయానికి నమస్కారములు.
చిత్రానికి చక్కని కవిత నందిన్చినందులకు కృతజ్ఞుడను.

8 comments:

  1. chala baagundi varma garu. kurulu baaga geesaru.

    ReplyDelete
  2. కొప్పులో కలువెట్టి మణులున్న గొలుసెట్టి
    గుండెలో గుబులెట్టి మాపైన కసిగట్టి
    కుంచె పై కోపాన్ని మాపైన చూపెట్టి
    చూపుల్ని దాపెట్టేనకటా అందాల పట్టీ !!

    ReplyDelete
  3. సిగలోన కలువెట్టి మణులున్న గొలుసెట్టి
    గుండెల్లో గుబులెట్టి మామీద కసిగట్టి
    కుంచెమీదన కినుక మామీద చూపెట్టి
    చూపుల్ని దాపెట్టె నకటా అందాలపట్టి

    ReplyDelete
  4. pruthvi super vundi drawing, naturality kanipistundi, keep going, rock on

    ReplyDelete
  5. పృధ్వి గారూ !మీ బ్లాగ్ మొదటి సారిగా చూస్తున్నా.అద్భుతం .నా నయనమ్ములు ధన్యం.

    ReplyDelete
  6. Dear Raju,

    Recent photo gragh is very good,ur using most used facees only , use the diffrent faces for ur blogs

    all the best for athreya comments.
    u should reach the goal

    ReplyDelete
  7. పృధ్వి గారు
    చిత్రం చాలా అద్భుతంగా ఉందండి.

    ఈ మధ్య మీ బ్లాగు కూడలిలో కనిపించలేదు కదూ. కానీ పోస్టులు ఉన్నాయి ఇప్పుడే చూస్తున్నాను.

    ReplyDelete