Swami Vivekananda
"You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul"
నీ ఆత్మకు మించిన గురువేలేడు
ఆ ఆత్మ సాధనే లక్ష్యమునేడు
శోధన కాంతిలో నిన్ను కనుక్కో
ఆ అంత: కరణతో విశ్వమన్దుకో
నీ ఆత్మకు మించిన గురువేలేడు
ReplyDeleteఆ ఆత్మ సాధనే లక్ష్యమునేడు
శోధన కాంతిలో నిన్ను కనుక్కో
ఆ అంత: కరణతో విశ్వమందుకో
చాలా బాగుంది.
ReplyDeleteపృద్వీ గారూ !చాలా బావుందండీ .ఆయనదే ఒక కొటేషన్ ........నిన్ను శపించు వాని యెడల కృతజ్ఞత కలిగి ఉండుము .
ReplyDeleteఎందుకంటే శాపమంటే ఏవిటో తెలియచేయుటకు అతను నీకొక అద్దమును ఇస్తున్నాడు .
సౌధమొకటి కట్టి స్వామినకడ వుంచానన్నారెవరో
ReplyDeleteవీలుచూసుకొనొకసారి రమ్మని కబురంపారు
వైనమేమిటని ఆత్మతో జాబువ్రాసాను
నీలోవున్నానని మరిచావా అని మొట్టికాయ వెయ్యనేవేసారు
జగమంతా నిండిన స్వామి ఒక చోట ఒక రూపున వుండటమేమిటి?
యుగమంతా ముగిసినా వుండడా తానక్కడే నిరాకార నిర్మలుడు?
usha గారు మీ వ్యాఖ్య వైనం నాకువలె నచ్చింది. మీ ముచ్చట బాగుంది. మీ పరిచయము బాగుంది.:D
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDelete