4 comments:

  1. హృదయమొక ఆమని వరించిన వనమై
    వలపుల మొలకలెత్తి చల్లని నీడ నిచ్చే వేళకు
    గిరిశిఖరములను తరుణి పరువపు స్మృతులై
    మదన గోపాలుని మృదు మధురవేణునాదము నకు ఊపిరులూదగా
    పరమానందం.....బ్రహ్మానందం.....మధురభక్తికి తార్కాణం...!

    (మధురభక్తి = పరబ్రహ్మ మాత్రమే పురుషుడని, మిగిలిన చరాచర జగతి అంతా స్త్రీ అని ఏకత్వ భావన కోసం పరితపించేభక్తి.)
    చాలా బాగుంది పృధ్వీ గారు.

    ReplyDelete
    Replies
    1. అవునండి..అలాంటి భావనల తో వాటర్ కలర్స్ తో వేసాను. oil paint అవుతే ఇంకా బావుండేది..మీ కామెంట్ బావుంది. thanking you for visiting my blog and కంమేన్టింగ్/sharing such inspiring ideas.
      :D

      Delete
  2. wowwwwwww.....nice thought n implementation :)

    ReplyDelete
  3. Chala bavundi me imagination.....Shanku chakralani mabbuluga chesaru...kondalaki oh stree roopam icharu.....Lovely painting!!

    ReplyDelete