2 comments:

  1. నాతి! నీవే పంచభూతాలవ?
    నాజీవిత పరమార్థానివా?
    నీ కనులు జ్ఞానశిఖరాలావి?
    నీ చూపు దిగంతపర్యంతమా?
    నీవే సమస్త జగతి మూలాధరామా/
    నా తరమా నిను మీరగ? నిను చేరగ?
    నిను సృజియించగ నిను సృష్టించిన కర్త తరమా?
    నీ సరి జోడుగ మిగలగా నాకెవరిచ్చెదరు ఓ వరం?

    ReplyDelete
  2. అద్భుతం పృథ్వి గారూ...

    ReplyDelete