http://pruthviart.blogspot.com/

భర్త ప్రాణము తోనొక ముడి విడి
పుత్రుని శోకము లోనొక ముడి విడి
ఆఖరి ఒకముడి మెడలో దిగబడి
బరువై మిగిలెగ కంటికి ఆ తడి

చిత్రం హృదయ భాషకు చక్కని భావాన్నితన కవిత లో తెలిపిన ఆత్రేయ గారికి అభినందనములు.


4 comments:

  1. వామ్మో అదిరిపోయింది,

    ReplyDelete
  2. చాలా బాగుంది పృధ్వీ గారూ...

    ReplyDelete
  3. చాలా బాగా గీసారండి .....ఎన్నెన్నో అర్థాలు కనిపిస్తున్నాయి ఆ బొమ్మలో.. మంచి చిత్రం.. ధన్యవాదాలు

    ReplyDelete
  4. భర్త ప్రాణము తోనొక ముడి విడి
    పుత్రుని శోకము లోనొక ముడి విడి
    ఆఖరి ఒకముడి మెడలో దిగబడి
    బరువై మిగిలెగ కంటికి ఆ తడి

    మంగళ సూత్రమమంగళ సూత్రం
    అద్భుత చిత్రం ఏమివిచిత్రం

    ReplyDelete