ప్రేమించని స్నేహం

ఒకరితోనొకరు పంచుకునే ప్రేమలు కరువైతే
స్నేహానికి ప్రేమకు నిర్వచనాలెందుకు?
అర్థం చేసుకోని మనుషులు మన మద్యవుంటే
అక్షరరూపందాల్చే ఆలోచనలెందుకు?
విరిగిన మనసులు విలపిస్తూవుంటే
చెంత నిలువని చెలిమి చేతులెందుకు?

No comments:

Post a Comment