ల య


నీ కన్నుల్లో చిరునవ్వులు చెబుతున్నాయి నీ లోకం నేనేనని
నిన్ను చూస్తుంటే తెలుస్తున్నది ఆ అరచేతి రేఖల్లో నన్ను దాచావని
అందుకే చెబుతున్నది మౌనం నా ఆశల చిరునామా నీవేనని.

No comments:

Post a Comment