చాలా బావుంది.


జలజాక్షి నువ్వంటు సరిపెట్టుకోను
నీముక్కు కోపాన్ని చూపెట్ట గలనా ?
రోజాల్ని కళ్ళుగా నేనెంచుకుంటే
ఆ ముళ్ళు కోపంతో సరిపోల్చవచ్చు

అందుకే చిన్నారి నీ మోము నేడు
పొందిగ్గ చిత్రంగ నేగీసి నాను
అందంగ నవ్వేసి కరుణించకున్నా
కోపాన్ని మాత్రం చూపించకమ్మా !!


4 comments:

 1. ఈ చిత్రాన్ని మెచ్చుకోడానికి సరితూగే పదాలు కనిపించట్లేదండి.అద్భుతం అందామన్నా చిన్నపదంలాగే తోస్తుంది.

  ReplyDelete
 2. జలజాక్షి నువ్వంటు సరిపెట్టుకోను
  నీముక్కు కోపాన్ని చూపెట్ట గలనా ?
  రోజాల్ని కళ్ళుగా నేనెంచుకుంటే
  ఆ ముళ్ళు కోపంతో సరిపోల్చవచ్చు

  అందుకే చిన్నారి నీ మోము నేడు
  పొందిగ్గ చిత్రంగ నేగీసి నాను
  అందంగ నవ్వేసి కరుణించకున్నా
  కోపాన్ని మాత్రం చూపించకమ్మా !!

  ReplyDelete