ఆమె మాట తీపి తేనె తెట్ట.

పరిమళాలు వెదజల్లే పూల వానలో పుష్పించే ప్రతి పుష్పం నీవే కావాలి.
విరహ వేదనలో నన్ను వెంటాడే ప్రతి వాక్యం నీవే కావాలి.
అందమైన ఆకాశంలో అందం చిందే అరుణోదయం నీవే కావాలి.
కలలో కనిపిస్తూ కవ్వించే కళా మూర్తివి నీవే కావాలి.
నీ తీపి తేనె పలుకులు నాకై వొలకాలి.

1 comment:

  1. :)
    Is word verification required for comments? Please disable the option.

    ReplyDelete