మురిసిన ముచ్చట ముదిరిపోయింది

కవిత రాసాను కళా హృదయుడనై
కమ్మని కలగన్నాను కళా ప్రేమికుడనై
మౌనం తో మాట్లాడి మనసును దొచావు
ఎదలోకి వచ్చేసి గుస గుసలు పెట్టావు
మనసారా మన్నించి నా మనసందుకోవా
మురిపెంతో ముత్యమంత ముద్దిచ్చి పోవా

No comments:

Post a Comment