తోడు కోరే తుంటరి

అందమైన నీ ఆడ జన్మకు
అంత లోనే ఈ అవదులేందుకు?
ఒంటరివైన నీకు ఈ తుంటరి సరి జోడు లే.
అందుకో లేనని ఆశ వదలకు
అందించగలను తోడు ఆజన్మాంతం వరకు.
మదురమైన జ్ఞాపకాలు మరిచిపోతే
మమత నై నీ మది లో కొలువు తీరగలను.

No comments:

Post a Comment